Surprise Me!

బీర్ అమ్మాలంటే బార్ అవసరంలేదు.. 100గజాల స్థలం చాలు: Srinivas Goud on Liquor | Asianet News Telugu

2025-09-05 0 Dailymotion

శ్రీనివాస్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. బీర్ అమ్మాలంటే బార్ అవసరం లేదని, 100 గజాల స్థలం ఉంటే సరిపోతుందని చెప్పిన ఆయన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి

#SrinivasGoud #brs #congress #telanganapolitics #CMRevanthReddy #LiquorShops #BeerShops #telangananews #LiquorPolicy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️